ఏపీ లాసెట్/ పీజీఎల్ సెట్ -2024 లో ప్రవేశాలు

81చూసినవారు
ఏపీ లాసెట్/ పీజీఎల్ సెట్ -2024 లో ప్రవేశాలు
ఏపీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ యేట్ లాసెట్, ఏపీ లాసెట్)/ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీఎల్ సెట్)-2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఎల్ఎల్బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్, తెలుగు రెండు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 25 కాగా వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్