DPRO అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఎప్పుడంటే..

64చూసినవారు
DPRO అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఎప్పుడంటే..
AP: రాష్ట్ర వ్యాప్తంగా డీపీఆర్‌ఓ పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూరైంది. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ విడుదల చేయగా… అందులోని అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జనవరి 30న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఉదయం 10:30 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి మెమో, చెక్‌ లిస్టులు, ఎటెస్టేషన్‌ ఫామ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్