పులివెందులలో వైసీపీకి భారీ షాక్

65చూసినవారు
పులివెందులలో వైసీపీకి భారీ షాక్
AP: పులివెందులలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలకు, 32 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పులివెందుల మున్సిపాలిటీలోని YCP కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. మరో 8 మంది టీడీపీ కండువా కప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్