ప్రతిరోజూ ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే షుగర్, బీపీ తగ్గుతాయి

77చూసినవారు
ప్రతిరోజూ ఆహారంలో వెల్లుల్లిని తీసుకుంటే షుగర్, బీపీ తగ్గుతాయి
ప్రతిరోజూ ఆహారంలో వెల్లుల్లి తింటే షుగర్, బీపీ తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. 'వెల్లుల్లిలో అనేక యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఉన్నాయి. ఆహార పదార్థాల్లోని బ్యాక్టీరియాను శరీరంలోకి రాకుండా వెల్లుల్లి సాయం చేస్తుంది. అధిక రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె, షుగర్ వ్యాధిగ్రస్థులకు వెల్లుల్లి చాలా మంచింది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.' అని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్