కేరళ బీజేపీ అధ్యక్షునిగా క్రైస్తవుడు!

61చూసినవారు
కేరళ బీజేపీ అధ్యక్షునిగా క్రైస్తవుడు!
బీజేపీ కేరళ రాష్ట్ర శాఖకు ఒక క్రైస్తవుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్టీ ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల అధికారి ప్రహ్లాద్ జోషి ఆదివారం ఈ పదవికి నామినేషన్లు స్వీకరిస్తారు. పదవి రేసులో మాజీ పోలీసు చీఫ్ జాకబ్ థామస్ పేరు వినిపిస్తోంది. రాష్ట్రంలోని క్రైస్తవులను ఆకర్షించేందుకు ఆయన వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్