ALERT: ఈ జిల్లాలకు వర్ష సూచన

50చూసినవారు
ALERT: ఈ జిల్లాలకు వర్ష సూచన
AP: బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయంది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్