అనకాపల్లి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వోను సస్పెండ్ చేయాలి

74చూసినవారు
అనకాపల్లి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వోను సస్పెండ్ చేయాలి
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో లక్ష్మణరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మాకవరపాలెం తాహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విజయ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి లంచాలు తీసుకోవడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం పారదర్శక పాలనకు కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి వ్యక్తులు ప్రజలకు హాని కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్