నర్సీపట్నం: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి

68చూసినవారు
నర్సీపట్నం: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపి
తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రూ.1.4 కోట్లు సైబర్ నేరగాళ్లకు కుచ్చు టోపీ పెట్టారు. నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ స్కామ్ జరిగిందని చెప్పి, కేసు నుంచి తప్పించుకోవడానికి డబ్బు ఇవ్వాలని నమ్మించారు. బాధితుడు బ్యాంకులో ఉన్న ఫిక్స్ డిపాజిట్ డబ్బులను మూడు రోజుల్లో పంపించగా, తాను మోసపోయానని గ్రహించి పోలీసులను బుధవారం ఆశ్రయించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్