అనకాపల్లి: ఎంపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

52చూసినవారు
అనకాపల్లి: ఎంపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులతో పాటు, కూటమి నేతలు ఎంపీ రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేసి.. చిన్నారులకు పంపిణీ చేసేందుకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ దేశం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా నూతన సంవత్సరంలో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్