అరకు: 'బీజేపీ ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి'

83చూసినవారు
అరకు: 'బీజేపీ ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి'
ప్రధాని మోదీ గిరిజన ప్రాంతానికి ఏమిచ్చాడని ఎవరైనా అడిగితే గ్రామాలకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయని వివరించాలని అరకు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శెట్టి రాజు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని బీజేపీ నాయకులకు ఈ విధంగా పిలుపినిచ్చినట్లుపిలుపునిచ్చినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్