అరకులోయ: హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

66చూసినవారు
అరకులోయ: హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి
అరకు ఏరియా హాస్పిటల్ పరిసరాల ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హాస్పిటల్ స్వీపర్లను మరియు సెక్యూరిటీ గార్డులను ఆదేశించిన అరకు నియోజకవర్గం శాసన సభ్యులు రేగం మత్స్యలింగం. ఈ సందర్భంగా హాస్పిటల్ సమస్యల అంశంపై అరకు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాముతో సుదీర్ఘంగా చర్చించగా హాస్పిటల్లో నీటి కొరత ఉన్నట్లు తెలియజేయగా సంబంధిత శాఖ అధికారులకు ప్రతిపాదనలు మంగళవారం పెట్టించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్