కోల్కత్తా ఘటనపై అల్లూరి జిల్లాలో భారీ నిరసన

54చూసినవారు
కోల్కత్తా వైద్యురాలు పై జరిగిన హత్యాచారం, హత్య ఘటనపై బొర్రా గుహలో మంగళవారం స్థానిక వర్తక సంఘం మహిళలు, మోటర్ ఫీల్డ్ యువకులు కలిసి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ అత్యాచారానికి పాల్పడిన నిందితులను తక్షణమే మరణశిక్ష విధించాలని కోరారు. వారితో జనసేన నాయకుడు కుర్ర రమేష్, మోటర్ యూనియన్ అధ్యక్షుడు శ్యామ్, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్