తముటులో సభ్యత్వ నమోదు కార్యక్రమం

65చూసినవారు
తముటులో సభ్యత్వ నమోదు కార్యక్రమం
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ పరిధిలోని తముటు గ్రామంలో మంగళవారం టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యకర్త ఈశ్వరావు 40 మందికి సభ్యత్వ నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ, రూ. 100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్