భీముడువలసలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

85చూసినవారు
భీముడువలసలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
అరకు మండలం పద్మపురం పంచాయితీ పరిధి భీముడువలస గ్రామంలో రూ. 5 లక్షలతో సుమారు 130 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భీముడువలస గ్రామం అభివృద్ధి కోసం అరకు జడ్పీటీసీ శెట్టి రోషిణి జిల్లా పరిషత్ నిధులు కేటాయించినందుకు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే జడ్పీటీసీకి గ్రామస్తులు కృజ్ఞతలు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్