ముంచంగిపుట్టు: జిల్లాకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు

69చూసినవారు
రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు ఉపాధి హామీ నిధులు కేటాయించి అల్లూరి జిల్లాకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సుభద్ర మాట్లాడారు.

సంబంధిత పోస్ట్