ముంచంగిపుట్టు: కొనసాగుతున్న చలి తీవ్రత

83చూసినవారు
ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్ పరిసర ప్రాంతంలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. రహదారులు కనిపించక వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు కొనసాగించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదతు చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుండడంతో గిరిజనులు బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తీవ్రతతో ఉదయం పనులకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్