అరకులోయ కేంద్రంగా మండల కార్యాలయంలో పౌష్టికాహార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మండల అధికారుల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సిమంతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొని
ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణి స్త్రీలకు పాలు, పండ్లు, గుడ్లు, పప్పులు అందించి, పౌష్టిక ఆహారంతోనే అన్నీ వ్యాధులకు నివరణాని అన్నారు.