సీతారాం ఏచూరికి ఘన నివాళులు

75చూసినవారు
సీతారాం ఏచూరికి ఘన నివాళులు
అనంతగిరి మండల కేంద్రం గిరిజన సంఘం కార్యాలయంలో.. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి అనంతగిరి జడ్పీటీసీ నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి ఐకన్ గా వెలుగొందిన ఆయన మృతి సిపిఎంకు తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్