జివిఎంసి కమిషనర్ పి. సంపత్ కుమార్ ఐఎఎస్ భీమిలి జోన్ టు పరిధిలోని రెడ్యూస్ రిసైకిల్ రియూజ్ (ఆర్. ఆర్. ఆర్) సెంటర్ ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల వినియోగానికి, పిల్లల ఆటవస్తులకు పనికిరాని వస్తువులతో తయారుచేసిన బొమ్మలు మొదలైనవి ఉండే విధంగా నిర్వహణ చేపట్టాలని జోనల్ కమిషనర్ శైలజ వల్లి ను కమిషనర్ ఆదేశించారు.