బుచ్చయ్యపేట: రైతులతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సమావేశం

67చూసినవారు
బుచ్చయ్యపేట: రైతులతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సమావేశం
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామ రైతులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు చెరుకును పండించి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేయాలన్నారు. లేదంటే షుగర్ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రైతులను కోరారు. అయితే ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహకం లేకపోవడం వల్ల చెరుకును పండించలేకపోతున్నామన్నారు రైతులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్