బుచ్చయ్యపాలెం మండలం - Butchayyapeta Mandal

స్ఫూర్తి ఇంటర్నేషనల్ అవార్డు పొందిన సత్యారావు

స్ఫూర్తి ఇంటర్నేషనల్ అవార్డు పొందిన సత్యారావు

బుచ్చయ్యపేట మండలం పొట్టి దొరపాలెం గ్రామంలో వృత్తి రీత్యా ఆర్ఎంపీ డాక్టర్ గా చేస్తూ.. పేదలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసాడు. తనకు ఉన్నంతలో ఎంతోమంది అనాధలకు పేదలకు వృద్ధులకు ఆకలి తీరుస్తున్నాడు. అదేవిధంగా మెడికల్ క్యాంపు పెట్టి ఎంతోమంది వృద్ధులకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. బ్లడ్ క్యాంపులు పెట్టి రక్తదానం చేస్తున్నాడు. కిడ్నీ బాధితులకు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. సత్యారావు చేసిన సమాజ సేవలను స్ఫూర్తి ఇంటర్నేషనల్ సంస్థ వారు గుర్తించి అవార్డు కు ఎంపిక చేశారు. ఈ అవార్డును ఆదివారం హైదరాబాదులో అందజేశారు.

హైదరాబాద్