శ్రీరంగవరం గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి

52చూసినవారు
శ్రీరంగవరం గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి
గ్రామపంచాయతీలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం శ్రీరాంగవరం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని పంచాయతీ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్లాస్టిక్ ని ఉపయోగించకూడదని అవగాహన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్