కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ: ఎమ్మెల్యే రాజు

70చూసినవారు
కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ: ఎమ్మెల్యే రాజు
చోడవరం నియోజకవర్గంలో రోలుగుంటమండలం నాయుడుపాలెం గ్రామం, బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని నూతన కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9, 10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ఆసక్తి గల బాలికలు దరఖాస్తు చేసుకోవాలని బుచ్చయ్యపేట ఎంపీపీ కార్యాలయంలో చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్