బుచ్చియ్యపేట: విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతడాక్టర్ సత్యారావు అన్నదానం

60చూసినవారు
బుచ్చియ్యపేట: విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతడాక్టర్ సత్యారావు అన్నదానం
అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదోరపాలెం గ్రామానికి చెందిన వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ వడ్డీ సత్యారావు గారు ఆ గ్రామంలో ఉన్న శ్రీ కోదండ సీతారామాలయం సన్నిధానంలో ప్రతి ఆదివారం రోడ్డు సైడ్ నిరుపేదలకు అనాధపిల్లలకు వికలాంగులకు వృద్దులకు అన్నదానం చేస్తున్నారు. అలాగే అనాధ పిల్లలకు బుక్స్ పెన్సు ఇచ్చారు. అలాగే వాళ్లకి వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్