చోడవరం: భవిత కేంద్రంలో లూయి బ్రెయిలీ దినోత్సవ వేడుకలు

85చూసినవారు
చోడవరం: భవిత కేంద్రంలో లూయి బ్రెయిలీ దినోత్సవ వేడుకలు
చోడవరం భవిత కేంద్రంలో శనివారం లూయి బ్రెయిలీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ కే సింహాచలం ముఖ్యఅతిథిగా హాజరై లూయి బ్రెయిలీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైస్కూల్ హెచ్ఎం ఐ. వి. రామిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పీ. వీ. రమణి లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ జీవిత విశేషాలు తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్