విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం రావాలి

65చూసినవారు
విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం రావాలి
ఉపాధ్యాయ వృత్తిలో చేరినప్పటి నుంచి సమాజంలో చాలా మార్పులు వచ్చాయని, మారే కాలంతో పాటు ఉపాధ్యాయుల్లో మార్పులు రావాలని ఎంపీ ఎం. శ్రీభరత్ ఉపాధ్యాయుల నుద్దేశించి పేర్కొన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా జిల్లా స్థాయి గురుపూజోత్సవం వేడుకలు వెంకోజీపాలెం వద్ద గల సిఎంఆర్ ఫంక్షన్ హాలులో గురువారం విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్