ట్రాఫిక్ నిబంధనలు పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టరాదని వివిధ ప్రజాసంఘాల నాయకులు అనకాపల్లి ట్రాఫిక్ సీఐ నిసీఐని మంగళవారం సాయంత్రం కలిసి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కింగ్ పేరుతో సామాన్యులు పైసామాన్యులపై కేసులు పెట్టవద్దని, వాహనాలకు పార్కింగ్ ప్లేస్ చూపించాలని అన్నారు. సెల్లార్లు లేని షాపింగ్ కాంప్లెక్స్‌లపై చర్యలు తీసుకోవడం లేదని, షాప్ ముందు బండి పెడితేపెట్టితే ఫోటో తీసి కేసులు పెట్టడం సరికాదని అన్నారు.