గాజువాక: భారీగా పెరిగా నిత్యవసర ధరలు తగ్గించాలి

63చూసినవారు
గాజువాక: భారీగా పెరిగా నిత్యవసర ధరలు తగ్గించాలి
రాష్ట్రంలో రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న నిత్యావసరదారులు తగ్గించాలని సిపిఐ గాజువాక నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో కొత్త గాజువాక మార్కెటు వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ. రాష్ట్రంలో నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిత్యవసర సరుకులు ధరలు కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.

సంబంధిత పోస్ట్