ఏయూ ఆర్ట్స్ కళాశాల విభాగాల తనిఖీ

83చూసినవారు
ఏయూ ఆర్ట్స్ కళాశాల విభాగాల తనిఖీ
రాష్ట్రవ్యాప్తంగా అన్నా కాంటీన్ల నిర్వహణను హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్ ఫౌండేషన్ కు అప్పగించిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో విశాఖజిల్లాలో 25 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జీవీఎంసీ కమిషనర్‌ సంపత్ కుమార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ , కంచరపాలెంలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్