ఘనంగా వృద్ధాశ్రమం వార్షికోత్సవం

57చూసినవారు
ఘనంగా వృద్ధాశ్రమం వార్షికోత్సవం
మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల చీడికాడ మండలం, అప్పలరాజు పురం గ్రామంలోగల శ్రీ లలితా దేవి వృద్ధాశ్రమం 13 వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ లలితాదేవి వృద్ధాశ్రమం లో ఎన్నో ఒడిదడుగులు తట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో నడుపుతున్నామంటే అందరి సహాయ సహకార వల్లనే అని నిర్వాహకురాలు యాళ్ల వెంకటలక్ష్మి అన్నారు. ఈ వృద్ధాశ్రమానికి ప్రతి నెల కిరాణా సరుకులు అందించే దాతలను ఈ సందర్భంగా సత్కరించారు

సంబంధిత పోస్ట్