మాడుగుల.. రోడ్డు మధ్యలో టవర్ లైట్ తొలగింపు

81చూసినవారు
మాడుగుల.. రోడ్డు మధ్యలో టవర్ లైట్ తొలగింపు
గత ప్రభుత్వం హయాంలో మాడుగుల బస్టాండ్ లో విద్యుత్ సౌకర్యం నిర్వహించేందుకు బస్టాండ్ మధ్యలో ఏర్పాటు చేసిన టవర్లైట్ ఎట్టకేలకు మధ్య నుంచి తొలగించి బస్సు కాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేశారు. ఈ టవర్ లైట్ మధ్యలో వేయడం వలన బస్సులు రాకపోతే ట్రాఫిక్ అంతరాయం కలిగేది దీని తొలగించాలని మొదటి నుంచి కోరుతూనే ఉన్నారు. దీంతో ఎట్టకేలకు సర్పంచ్ కళావతి, మాజీ ఉప సర్పంచ్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్