మాడుగుల: ఉరక గెడ్డ పరిహర కుంభ కోణం పై ధర్యాప్తు జరపాలి

76చూసినవారు
మాడుగుల: ఉరక గెడ్డ పరిహర కుంభ కోణం పై ధర్యాప్తు జరపాలి
మాడుగుల శంకరం పంచాయతీ ఉరకగెడ్డ నిర్వాసితుల పరిహార కుంభకోణం పై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని బాదితులకు ఆర్ ఆర్ ప్యాకేజిని వెంటనే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. శనివారం అపార్టి జిల్లా కార్యదర్శి కె లోకనాధం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శంకర్ రావు మండల కార్యదర్శి ఇరట నరసింహ మూర్తి తో కలిసిన సిపిఎం బృందం ఉరకగెడ్డ రిజర్వేయరును పరిశీలించి బాధితులతో మాట్లాడారు

సంబంధిత పోస్ట్