స్వేచ్ఛహిత సేవా కార్యక్రమం

70చూసినవారు
స్వేచ్ఛహిత సేవా కార్యక్రమం
అల్లూరి జిల్లా ముంచింగి పుట్ మండలము కిలగడ గ్రామ పంచాయితీలో మంగళవారం స్వేచ్ఛహిత సేవా కార్యక్రమం గ్రామ పంచాయితీ సర్పంచ్ కె. శివశంకర్ ఆధ్వర్యంలో స్వేచ్ఛహిత సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్స్ ఏఎన్ఎం, తదితరులు పాలు పంచుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్