ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు

60చూసినవారు
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ క్యాంపు కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చి ఎమ్మెల్యే గణేష్ ను కలిశారు. 16వ వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, బాల వినాయక దేవస్థానం చైర్మన్ దేవత అరుణ, ఎమ్మెల్యే గణేష్ కు మిఠాయిలు తినిపించి ఉగాది
శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్