విశాఖ: ఏయూ మహిళా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక

85చూసినవారు
విశాఖ: ఏయూ మహిళా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక
విశాఖ పరిధిలోని ఏయూ మహిళా వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక శుక్రవారం గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగింది. కామర్స్ మేనేజ్ మెంట్ హెడ్ ఆచార్య రవి ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీ మహిళా జట్టు వాలీబాల్లో రాణించి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఏయూ డైరెక్టర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ విజయమోహన్, కృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ సంధ్యారాణి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్