సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని రూర్కెలా-జార్సుగూడ సెక్షన్‌లోని కన్స్‌బహల్-రాజ్‌గంగ్‌పూర్-సాగర-గర్పోష్ స్టేషన్‌లలో భద్రతకు సంబంధించిన అభివృద్ధి పనుల దృష్ట్యా, పలు రైళ్లు రద్దు చేసినట్టు విశాఖ రైల్వే అధికారి సందీప్ మంగళవారం తెలిపారు. ఈనెల 29న రూర్కెలా - జగదల్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ , జగదల్పూర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు.