విశాఖ: గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు

73చూసినవారు
విశాఖ: గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు
గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో శనివారం డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్