రోడ్డుపై గుంతలను మట్టి కప్పుతున్న ఆదివాసి సిబ్బంది

66చూసినవారు
రోడ్డుపై గుంతలను మట్టి కప్పుతున్న ఆదివాసి సిబ్బంది
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలో పిఎంఆర్సి వెనకాల బక్కల పనుకు సీసీ రోడ్డు గుంతలను మట్టి వేసి శనివారం ఆదివాసి సొసైటీ సిబ్బంది పూడ్చారు. అందరూ కలిసి తమ బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి " ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ" ఆఫీసు చుట్టుపక్కల శుభ్రం చేసి రోడ్డుపై గుంతలను ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది మట్టి కప్పి ప్రమాదాలు గురవకూడదని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్