చింతల వీధిరోడ్డు గొయ్యి సమస్య పరిష్కరించాలి

55చూసినవారు
చింతల వీధిరోడ్డు  గొయ్యి సమస్య  పరిష్కరించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతల వీధి పంచాయతీకి చెందిన చింతలవీధి గ్రామ సమీపంలో రోడ్డు గొయ్యి వల్ల పెదబయలు నుండి వచ్చేవారు పాడే రు నుండి వచ్చేవాళ్లు వాహనాలపై రోడ్డుకు దాటించాలంటే అనేక ఇబ్బందులు గురవుతున్న అధికారులు చూసి చూడనట్లు ఉండడంవల్ల రాకపోక వాహనదారులు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని ఆదివాసి జేఏసి రూరల్ కన్వీనర్ ఎస్ బీముడు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్