మొండికోటలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ప్రమాదం

51చూసినవారు
మొండికోటలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ ప్రమాదం
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబైలు మండలంంలో గల పెదకోడాపల్లి పంచాచాయతీకి చెందిన మొండికోట గ్రామంలో  సోమవారం నంది బోయిని రామారావు ఇంట్లో విద్యుత్ షార్ట్య సర్య్కూట్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు దగ్దం కావడంతో పాటు ఇంటి యజమాని రామారావుకు గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్