గుత్తుల పుట్టు జిఈ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

57చూసినవారు
గుత్తుల పుట్టు జిఈ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుత్తుల పుట్టు జి ఈ ఈ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్