ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో సబ్బులు తయారీ

76చూసినవారు
ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో సబ్బులు తయారీ
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీకి చెందిన ఈడల గొంది గ్రామంలో ఆదివాసి మిత్ర ఆధ్వర్యంలో "కాపీ, పసుపు, సబ్బులు గ్రామస్థాయిలోనే గ్రామస్తులకు ఆదివాసి మిత్ర వెల్పర్ సొసైటీ మ్యాక్స్ కోఆర్డినేటర్ ఎస్, వెంకటలక్ష్మి యూత్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ వి, మత్స్యరాజు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్