పాడేరు: ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

54చూసినవారు
పాడేరు: ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
గూడెం కొత్త వీధి మండలం పంచాయితీరాజ్ కమిషన్ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని, అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ మరియు సచివాలయం అధికారఅధికారి సిబ్బంది సమక్షంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్