మొండికోట, చక్కరాయి గ్రామాల్లో రోడ్డు సమస్య పరిష్కరించాలి

63చూసినవారు
పెదబయలు మండలం పేదకోడాపల్లి పంచాయతీకి చెందిన చెక్క రాయి, మొండికోట,బరంగి బంధ, మొండికోట గ్రామాలలో గత సంవత్సరం నుండి రోడ్డు సమస్య కోసం ఎమ్మెల్యేల, ఎంపీలు దగ్గర అలాగే పాడేరు ఐ టి డి ఏ పిఓ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దగ్గర ఎన్నోసార్లు విన్నవించిన రోడ్డు సమస్య పరిష్కారం చేయలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్