యుటిఎఫ్ ఆధ్వర్యంలో క్రీడలు

72చూసినవారు
యుటిఎఫ్ ఆధ్వర్యంలో క్రీడలు
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఆటల పోటీలు శుక్రవారం గుంటూరు ఎన్టీఆర్ మైదానంలో ప్రారంభమయ్యాయి. క్రీడా శాఖ మంత్రి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో అల్లూరి జిల్లా క్రీడాకారులు, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్