అనకాపల్లి: భారీగా గోమాంసం తరలింపు (వీడియో)

61చూసినవారు
నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మినీ కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల గోమాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో గోమాంసం రవాణా చేస్తున్నట్లు నక్కపల్లి పోలీసులు గుర్తించారు. పట్టుబడిన పశు మాంసాన్ని నక్కపల్లి తహసిల్దారు కార్యాలయం వెనుక పూడ్చి పెట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నక్కపల్లి సిఐ కుమార స్వామి, ఎస్సై సన్నిబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్