రేపటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం

82చూసినవారు
రేపటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం
సబ్బవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ పరిధిలో 16 నుంచి మద్యం దుకాణాలు కొత్తగా ప్రారంభం అవుతాయని సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ సబ్బవరం మండలానికి కేటాయించిన 8 దుకాణాలు స్థానికులకే దక్కినట్లు పేర్కొన్నారు. చెల్లించాల్సిన మొత్తంలో 6వ వంతు నగదు చెల్లించిన వారికి తాత్కాలికంగా లైసెన్సులు జారీ చేస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్