గంజాయి డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఎస్ విజయ్ కుమార్ బుధవారం విజ్ఞప్తి చేశారు. పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మత్తుపదార్థాలకు అలవాటు పడితే జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు.