ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి

50చూసినవారు
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి
దేవిపట్నం మండలం పాముగండి పంచాయతీలో గ్రామ సభ సర్పంచ్ కె. శివారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నడు లేని విధంగా గ్రామాల అభివృద్ధికి విద్యుత్, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోళ్ల షెడ్లు, పశువుల షెడ్లు వంటివి ప్రవేశపెట్టడం వల్ల చాలా గర్వంగా ఉందని, ఈ పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేయించడం వల్ల సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్