మోదకొండ మన దర్శించుకున్న ఎమ్మెల్యే

59చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీష దేవి భర్త విజయబాస్కర్ శనివారం జిల్లా ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చారు వీరికి టీడీపీ ఇంచార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా ఆహ్వానం పలికారు. మొదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి గిడ్డి ఈశ్వరి వారి ఇంట్లో విందు అరగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్